- Description
- Curriculum
- FAQ
- Reviews
To book a demo class, Click Here
SYLLABUS
1. దేశభక్తి / వీరత్వం – సుబ్రహ్మణ్య భారతీ “వీరవందనం” – స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు – దేశభక్తి – వీరత్వం.
2. సంస్కృతి – మన భారతదేశం – భారతీయ సంస్కృతి – సంప్రదాయాలు – వైవిధ్యంలో ఏకత్వం.
3. హాస్యం – NBT ప్రచురించిన “అప్పులవాడి సలహాలు” కథ – హాస్యం – చమత్కారం – జీవన సందేశం.
4. తెలంగాణ వైభవం – తెలంగాణ చారిత్రక వైభవం – ప్రాంతీయ గౌరవం – సాంస్కృతిక వారసత్వం.
5. సంస్కృతి – తెలంగాణ పండుగలు – బతుకమ్మ – బోనాలు – జానపద సంప్రదాయాలు.
6. పర్యావరణం – చెట్లు – మొక్కలు – ప్రకృతి సంరక్షణ – పర్యావరణ చైతన్యం.
7. నైతిక విలువలు – వేమన పద్యాలు – సుమతీ పద్యాలు – జీవన విలువలు – సద్గుణాలు.
8. సామాజిక స్పృహ – బాలల హక్కులు – సమానత్వం – బాధ్యత – సామాజిక చైతన్యం.
9. శ్రమ సౌందర్యం – కష్టపడి పనిచేయడం – శ్రమ విలువ – కృషి గొప్పతనం.
10. వ్యక్తిత్వ వికాసం – మహనీయుల జీవిత చరిత్రలు – ఆత్మవిశ్వాసం – నాయకత్వ లక్షణాలు.
11. విజ్ఞాన శాస్త్రం – సాంకేతికత – ఆధునిక విజ్ఞానం – సాంకేతిక అభివృద్ధి – శాస్త్రీయ దృక్పథం.
12. పర్యాటక ప్రదేశాలు – తెలంగాణలోని ప్రముఖ పర్యాటక స్థలాలు – చారిత్రక కట్టడాలు – ప్రకృతి సౌందర్యం.
ఉపవాచకం
1. పర్యావరణ పరిరక్షణ – ప్రకృతి సంరక్షణ – చెట్ల పెంపకం.
2. ఆరోగ్యం – ఆరోగ్యకరమైన జీవన విధానం.
3. సంస్కృతి – తెలంగాణ జానపద కళలు.
4. విజ్ఞానం – శాస్త్రీయ ఆవిష్కరణలు.
5. సామాజిక బాధ్యత – సమాజ సేవ – పౌర బాధ్యత.
• Practicing reading and writing the Telugu script (Achuulu and Hallulu) regularly.
• Understanding core grammar rules, sentence structures, and vocabulary.
• Engaging in daily conversational practice with native speakers.
• Maintaining a positive and enthusiastic attitude toward learning the language.
• Foster a deep appreciation and positive attitude toward the language.
Popular Courses
Working hours
| Monday | 9:30 am - 6.00 pm |
| Tuesday | 9:30 am - 6.00 pm |
| Wednesday | 9:30 am - 6.00 pm |
| Thursday | 9:30 am - 6.00 pm |
| Friday | 9:30 am - 5.00 pm |
| Saturday | Closed |
| Sunday | Closed |