- Description
- Curriculum
- FAQ
- Reviews
Syllabus:
1. దేశభక్తి – శ్రమ గౌరవం
దేశ ప్రేమ – జాతీయ చైతన్యం – స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు – శ్రమ విలువ – సమాజ నిర్మాణంలో కృషి పాత్ర – పౌర బాధ్యత.
2. నైతిక విలువలు
స్నేహం – నిజాయితీ – ధర్మం – మానవతా దృక్పథం – సద్గుణాలు – మంచి వ్యక్తిత్వ నిర్మాణం.
3. ప్రకృతి చిత్రణ
ప్రకృతి సౌందర్యం – ఋతువులు – గ్రామీణ ప్రకృతి – పర్యావరణ సమతుల్యత – ప్రకృతి ప్రేమ.
4. చరిత్ర – సంస్కృతి
తెలంగాణ చారిత్రక ప్రదేశాలు – సాంస్కృతిక వారసత్వం – చారిత్రక విశేషాలు – జాతీయ వారసత్వ పరిరక్షణ.
5. నైతిక విలువలు (శతక పద్యాలు)
సుమతీ శతకం, సుభాషితాలు, నీతి పద్యాలు – సత్యం, వినయం, క్రమశిక్షణ – సదాచారం – జీవిత విలువలు.
6. పిల్లల ఆసక్తులు
బాలల స్వభావం – సృజనాత్మకత – అభిరుచులు – విద్యతో పాటు ఆటలు, కళలు – వ్యక్తిగత ప్రతిభ వికాసం.
7. సహకారం
సహకార భావం – ఐక్యత – జట్టుగా పని చేయడం – సామూహిక అభివృద్ధి – పరస్పర సహాయం.
8. సంస్కృతి – పర్యావరణం
చెరువుల ప్రాముఖ్యత – తెలంగాణ సంస్కృతి – ప్రకృతి సంపద – పర్యావరణ పరిరక్షణ.
9. వ్యక్తిత్వ వికాసం
ఆత్మవిశ్వాసం – నాయకత్వ లక్షణాలు – సమయపాలన – లక్ష్య నిర్ధారణ – జీవిత నైపుణ్యాలు.
10. సాహసం
ధైర్యం – సాహస గాథలు – సంకల్పబలం – ఆత్మస్థైర్యం – కష్టాలను ఎదుర్కొనే నైపుణ్యం.
11. మానవీయ విలువలు
ప్రేమ – కరుణ – సేవాభావం – మానవ సంబంధాలు – సమానత్వం.
12. పర్యావరణం
ప్రకృతి సంరక్షణ – వృక్షారోపణ – నీటి వనరుల పరిరక్షణ – కాలుష్య నియంత్రణ.
•tPracticing reading and writing the Telugu script (Achuulu and Hallulu) regularly.
•tUnderstanding core grammar rules, sentence structures, and vocabulary.
•tEngaging in daily conversational practice with native speakers.
•tMaintaining a positive and enthusiastic attitude toward learning the language.
•tFoster a deep appreciation and positive attitude toward the language.
Popular Courses
Archive
Working hours
| Monday | 9:30 am - 6.00 pm |
| Tuesday | 9:30 am - 6.00 pm |
| Wednesday | 9:30 am - 6.00 pm |
| Thursday | 9:30 am - 6.00 pm |
| Friday | 9:30 am - 5.00 pm |
| Saturday | Closed |
| Sunday | Closed |